For Money

Business News

NIFTY TODAY: పడితే కొనండి

నిఫ్టి ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉందని… పడినపుడు కొనమని టెక్నికల్‌ అనలిస్టులు నిన్న సలహా ఇచ్చారు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉందని అంటున్నారు. నిఫ్టి ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉన్నా… వెంటనే కొనుగోలు చేయకుండా… నిఫ్టి కాస్త పడేంత వరకు ఆగి కొనమని సలహా ఇస్తున్నారు. కొనేసమయలో నిఫ్టి సపోర్ట్ లెవల్‌ను పరిశీలించాలని అంటున్నారు. నిఫ్టి ఇవాళ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌…16524
రెండో ప్రతిఘటన… 16449
తొలి ప్రతిఘటన… 16400
నిఫ్టి కీలకం… 16129
తొలి మద్దతు…16119
రెండో మద్దతు… 16070
డౌన్‌ బ్రేకౌట్‌… 15995