For Money

Business News

NIFTY TRADE: ఆ స్థాయి దాటితే కొనొచ్చు

మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్యాష్‌ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌లో కూడా నిన్న భారీ అమ్మకాలు చేశారు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిఫ్టి గనుక 17054పైన నిలబడితే.. కాస్త రిస్క్‌ తీసుకునేవారు నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్ కుమార్‌ అంటున్నారు. ఈ స్థాయి దాటితే నిఫ్టి 17121 దాకా వెళ్ళే అవకాశముందని అంటున్నారు. నిఫ్టి గనుక పడితే 16944 వద్ద మద్దతు లభిస్తుందని అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఇతర డేటా, లెవల్స్‌ కోసం దిగువ వీడియోలు చూడగలరు.

https://www.youtube.com/watch?v=ItFpecheFCM

 

https://www.youtube.com/watch?v=Otz2MY1vf3g