For Money

Business News

NIFTY TRADE: 17000 కీలకం

వీరేందర్‌ రివ్యూ కోసం పూర్తి వీడియో చూడండి. ఈయన ఉద్దేశం ప్రకారం నిఫ్టి పడితే 16964 వద్ద తొలి మద్దతు, 16910 వద్ద రెండో మద్దతు అందుతుంది. ఇంకా పడితే 16,856 వద్ద లేదా 17,790 వద్ద మద్దతు లభిస్తుందని అంటారు. ఇక పెరిగితే 17,159 వద్ద తొలి ప్రతి ఘటన, రెండో ఒత్తిడి 17,243 ప్రాంతంలో రావొచ్చు. ఇంకా పెరిగితే 17,289ని, తరవాత 17,323 తాకొచ్చు. ఇది వీరేంద్ర కుమార్‌ ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఇస్తున్న లెవల్స్‌. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కూడా భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఆప్షన్స్‌లో అమ్మకాలు భారీగా ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌ కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=iM3mbx5dVpE