NIFTY LEVELS: నిలబడేనా?
నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. సింగపూర్ నిఫ్టి నష్టాలను నిన్న మార్కెట్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. నిఫ్టి పాజిటవ్ ఉండేందుకే ఇష్టపడుతోంది.నిఫ్టి క్రితం ముగింపు 17604. ఓపెనింగ్‌లోనే నిఫ్టి రెండో ప్రతిఘటన స్థాయిని దాటనుంది. మరి బ్రేకౌట్‌ను దాటి .. మరింతగా బలపడుతుందా లేదా అధిక స్థాయిలో ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇవాళ వీక్లీతో పాటు మంత్రి డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. మెజారిటీ విశ్లేషకులు నిఫ్టి 17700-17800 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో.. 17800 వద్ద నిఫ్టికి ఒత్తిడి రావొచ్చు.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 17691
రెండో నిరోధం – 17670
తొలి నిరోధం – 17657
నిఫ్టికి కీలకం – 17576
తొలి మద్దతు – 17553
రెండో మద్దతు – 17540
డౌన్ బ్రేకౌట్ – 17519