NIFTY LEVELS: పడితే కొనండి కానీ…
ప్రతి రోజై బై ఆన్ డిప్స్ పనిచేయకపోవచ్చు. కాబట్టి ఇవాళ నిఫ్టి పడితే..కొనుగోలు చేసినా… కచ్చితంగా స్టాప్ లాస్ పాటించడండి. వరుసగా ఏడు రోజులు పెరిగిన నిఫ్టికి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. వీక్లీ డెరివేటివ్స్ ప్రారంభం కావడం, ఈ నెలలో చివరి వీక్లీ డెరివేటివ్స్ కావడంతో నిఫ్టిలో ఒత్తిడి రావొచ్చు. నిఫ్టి పెరిగితే 18000 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చు. 17900 ప్రాంతంలో మద్దతు అందవచ్చు. ఈ స్థాయిలో కొనుగోలు చేస్తే.. స్టాప్‌లాస్ పాటించండి.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 18039
రెండో నిరోధం – 18019
తొలి నిరోధం – 18006
నిఫ్టికి కీలకం – 17926
తొలి మద్దతు – 17907
రెండో మద్దతు – 17894
డౌన్ బ్రేకౌట్ – 17875