For Money

Business News

నిఫ్టి వ్యూహం… కీలక స్థాయిలు

నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ పతనంబాట పట్టాయి. నిఫ్టి ఒక శాతం నష్టమన్నా…1750 పాయింట్లు పడటమే. కాని మార్కెట్‌ ఒకటిన్నర శాతం వరకు పడొచ్చని కొంత మంది అనలిస్టులు అంటున్నారు. మరి నిఫ్టి వ్యూహం, కీలక స్థాయిల కోసం ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=QUYzA_BTffE