For Money

Business News

DAY TRADE: నిఫ్టి… బ్యాంక్‌ నిఫ్టి వ్యూహం…

తాజా డేటా ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌ మార్కెట్‌లో నిఫ్టిలో షార్ట్‌ పొజిషన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రేపు డెరివేటివ్‌ క్లోజింగ్‌ కావడంతో ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ యాక్టివిటి పెరిగింది. నిన్న ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో రూ. 2,205 కోట్ల అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు… స్టాక్‌ ఫ్యూచర్స్‌లో కూడా రూ. 2,341 కోట్లు అమ్మారు. రూ. 9,082 కోట్ల ఇండెక్స్‌ ఆప్షన్స్‌ కొనుగోలు చేశారు. ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో చాలా వరకు నిఫ్టిని షార్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు కోసం వీడియో చూడండి…

https://www.youtube.com/watch?v=SklE13BZ0vo