For Money

Business News

17300పైన నిఫ్టి

మార్కెట్‌ ఓపెనింగ్‌లోనే 200 పాయింట్లకు పైగా లాభపడింది. 17327 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17305 పాయింట్ల వద్ద 203 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఎల్‌ అండ్‌ టీ షేర్‌ తప్ప మిగిలిన నిఫ్టి షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలోని మొత్తం 25 షేర్లు లాభాల్లో ఉండటం విశేషం. ఐటీ షేర్లు ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతోంది. రూట్‌ మొబైల్‌ కేవలం రెండు సెషన్స్‌లో 15 శాతంపైగా లాభపడింది.