5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,000 వద్ద మద్దతు, 41,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : దాల్మియా భారత్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1767
స్టాప్‌లాప్ : రూ. 1714
టార్గెట్ 1 : రూ. 1820
టార్గెట్ 2 : రూ. 1873
కొనండి
షేర్ : జీఐసీ హౌసింగ్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 197
స్టాప్‌లాప్ : రూ. 189
టార్గెట్ 1 : రూ. 205
టార్గెట్ 2 : రూ. 213
కొనండి
షేర్ : పీఎన్‌బీ
కారణం: దిగువ స్థాయిలో మద్దతు
షేర్ ధర : రూ. 53
స్టాప్‌లాప్ : రూ. 50
టార్గెట్ 1 : రూ. 56
టార్గెట్ 2 : రూ. 59
కొనండి
షేర్ : సూర్యరోషిణి
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 644
స్టాప్‌లాప్ : రూ. 618
టార్గెట్ 1 : రూ. 670
టార్గెట్ 2 : రూ. 695
కొనండి
షేర్ : చంబల్ ఫర్టిలైజర్స్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 313
స్టాప్‌లాప్ : రూ. 300
టార్గెట్ 1 : రూ. 326
టార్గెట్ 2 : రూ. 338