For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 42,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీజీ పవర్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 309
స్టాప్‌లాప్‌ : రూ. 296
టార్గెట్‌ 1 : రూ. 322
టార్గెట్‌ 2 : రూ. 335

కొనండి
షేర్‌ : చోళ ఫైనాన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 712
స్టాప్‌లాప్‌ : రూ. 683
టార్గెట్‌ 1 : రూ. 742
టార్గెట్‌ 2 : రూ. 770

కొనండి
షేర్‌ : రెయిన్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 184
స్టాప్‌లాప్‌ : రూ. 174
టార్గెట్‌ 1 : రూ. 195
టార్గెట్‌ 2 : రూ. 203

కొనండి
షేర్‌ : ఫెడరల్‌ బ్యాంక్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 138
స్టాప్‌లాప్‌ : రూ. 133
టార్గెట్‌ 1 : రూ. 143
టార్గెట్‌ 2 : రూ. 148

కొనండి
షేర్‌ : ర్యాలీస్
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 258
స్టాప్‌లాప్‌ : రూ. 246
టార్గెట్‌ 1 : రూ. 270
టార్గెట్‌ 2 : రూ. 285