5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,500 వద్ద మద్దతు, 43,450 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బలరాంపూర్ చిని
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 396
స్టాప్‌లాప్ : రూ. 378
టార్గెట్ 1 : రూ. 414
టార్గెట్ 2 : రూ. 432
కొనండి
షేర్ : సూర్యరోషిణి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 498
స్టాప్‌లాప్ : రూ. 476
టార్గెట్ 1 : రూ. 520
టార్గెట్ 2 : రూ. 543
కొనండి
షేర్ : టాటా మెటాలిక్స్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 779
స్టాప్‌లాప్ : రూ. 747
టార్గెట్ 1 : రూ. 812
టార్గెట్ 2 : రూ. 842
కొనండి
షేర్ : మదర్సన్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 74
స్టాప్‌లాప్ : రూ. 71
టార్గెట్ 1 : రూ. 77
టార్గెట్ 2 : రూ. 80
కొనండి
షేర్ : టాటా స్టీల్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 111
స్టాప్‌లాప్ : రూ. 106
టార్గెట్ 1 : రూ. 116
టార్గెట్ 2 : రూ. 122