మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,800 వద్ద, రెండో మద్దతు 24,670 వద్ద లభిస్తుందని, అలాగే 25,010 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,090 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,900 వద్ద, రెండో మద్దతు 50,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,420 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా ఎలెక్సి
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 7839
స్టాప్‌లాప్ : రూ. 7604
టార్గెట్ 1 : రూ. 8075
టార్గెట్ 2 : రూ. 8250
కొనండి
షేర్ : భారత్ వైర్
కారణం: సపోర్ట్ లెవల్‌కు చేరువలో
షేర్ ధర : రూ. 284
స్టాప్‌లాప్ : రూ. 269
టార్గెట్ 1 : రూ. 299
టార్గెట్ 2 : రూ. 307
కొనండి
షేర్ : ఎలక్ట్రోక్యాస్టింగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 222
స్టాప్‌లాప్ : రూ. 211
టార్గెట్ 1 : రూ. 234
టార్గెట్ 2 : రూ. 242
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1504
స్టాప్‌లాప్ : రూ. 1446
టార్గెట్ 1 : రూ. 1562
టార్గెట్ 2 : రూ. 1598
కొనండి
షేర్ : పేటీఎం
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 628
స్టాప్‌లాప్ : రూ. 596
టార్గెట్ 1 : రూ. 660
టార్గెట్ 2 : రూ. 683