For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,860 వద్ద, రెండో మద్దతు 24,800 వద్ద లభిస్తుందని, అలాగే 25,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,130 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,690 వద్ద, రెండో మద్దతు 50,380 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,040 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సూర్యరోషిణి
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 722
స్టాప్‌లాప్‌ : రూ. 692
టార్గెట్‌ 1 : రూ. 753
టార్గెట్‌ 2 : రూ. 770

కొనండి
షేర్‌ : ఎన్‌ఏఎం ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 700
స్టాప్‌లాప్‌ : రూ. 671
టార్గెట్‌ 1 : రూ. 729
టార్గెట్‌ 2 : రూ. 750

కొనండి
షేర్‌ : ఎంసీఎక్స్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 6410
స్టాప్‌లాప్‌ : రూ. 6218
టార్గెట్‌ 1 : రూ. 6605
టార్గెట్‌ 2 : రూ. 6740

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 5470
స్టాప్‌లాప్‌ : రూ. 5332
టార్గెట్‌ 1 : రూ. 5608
టార్గెట్‌ 2 : రూ. 5700

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 800
స్టాప్‌లాప్‌ : రూ. 772
టార్గెట్‌ 1 : రూ. 828
టార్గెట్‌ 2 : రూ. 845

Leave a Reply