For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,370 వద్ద, రెండో మద్దతు 23,270 వద్ద లభిస్తుందని, అలాగే 23,580 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,680 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,800 వద్ద, రెండో మద్దతు 49,550 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,650 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మిధాని
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 458
స్టాప్‌లాప్‌ : రూ. 439
టార్గెట్‌ 1 : రూ. 477
టార్గెట్‌ 2 : రూ. 495

కొనండి
షేర్‌ : సువేన్‌ ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 719
స్టాప్‌లాప్‌ : రూ. 690
టార్గెట్‌ 1 : రూ. 748
టార్గెట్‌ 2 : రూ. 775

కొనండి
షేర్‌ : బీడీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1593
స్టాప్‌లాప్‌ : రూ. 1536
టార్గెట్‌ 1 : రూ. 1630
టార్గెట్‌ 2 : రూ. 1678

కొనండి
షేర్‌ : క్రాఫ్ట్‌మ్యాన్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 4713
స్టాప్‌లాప్‌ : రూ. 1596
టార్గెట్‌ 1 : రూ. 4830
టార్గెట్‌ 2 : రూ. 4945

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 614
స్టాప్‌లాప్‌ : రూ. 589
టార్గెట్‌ 1 : రూ. 640
టార్గెట్‌ 2 : రూ. 665