For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,780 వద్ద, రెండో మద్దతు 22,690 వద్ద లభిస్తుందని, అలాగే 22,970 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,050 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,770 వద్ద, రెండో మద్దతు 48,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,420 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: బ్రేకేట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2911
స్టాప్‌లాప్‌ : రూ. 2815
టార్గెట్‌ 1 : రూ. 3008
టార్గెట్‌ 2 : రూ. 3100

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 473
స్టాప్‌లాప్‌ : రూ. 452
టార్గెట్‌ 1 : రూ. 495
టార్గెట్‌ 2 : రూ. 515

కొనండి
షేర్‌ : డాబర్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 571
స్టాప్‌లాప్‌ : రూ. 548
టార్గెట్‌ 1 : రూ. 594
టార్గెట్‌ 2 : రూ. 615

కొనండి
షేర్‌ : సీసీఎల్‌
కారణం: పపోర్ట్‌ స్థాయి నుంచి పైకి
షేర్‌ ధర : రూ. 1190
స్టాప్‌లాప్‌ : రూ. 1148
టార్గెట్‌ 1 : రూ. 1232
టార్గెట్‌ 2 : రూ. 1275

కొనండి
షేర్‌ : నోసిల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 264
స్టాప్‌లాప్‌ : రూ. 253
టార్గెట్‌ 1 : రూ. 275
టార్గెట్‌ 2 : రూ. 285