మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,190 వద్ద, రెండో మద్దతు 19,120 వద్ద లభిస్తుందని, అలాగే 19,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,450 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,780 వద్ద, రెండో మద్దతు 44,570 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఉషా మార్ట్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 355
స్టాప్‌లాప్ : రూ. 344
టార్గెట్ 1 : రూ. 367
టార్గెట్ 2 : రూ. 378
కొనండి
షేర్ : ఎంసీఎక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1688
స్టాప్‌లాప్ : రూ. 1637
టార్గెట్ 1 : రూ. 1740
టార్గెట్ 2 : రూ. 1790
కొనండి
షేర్ : స్పందన
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 828
స్టాప్‌లాప్ : రూ. 802
టార్గెట్ 1 : రూ. 855
టార్గెట్ 2 : రూ. 882
కొనండి
షేర్ : సీజీ పవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 429
స్టాప్‌లాప్ : రూ. 411
టార్గెట్ 1 : రూ. 447
టార్గెట్ 2 : రూ. 464
కొనండి
షేర్ : ఈక్విటాస్ బ్యాంక్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 90
స్టాప్‌లాప్ : రూ. 86
టార్గెట్ 1 : రూ. 94
టార్గెట్ 2 : రూ. 98