For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,850 వద్ద, రెండో మద్దతు 22,780 వద్ద లభిస్తుందని, అలాగే 23,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,150 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,500 వద్ద, రెండో మద్దతు 48,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 1389
స్టాప్‌లాప్‌ : రూ. 1354
టార్గెట్‌ 1 : రూ. 1425
టార్గెట్‌ 2 : రూ. 1458

కొనండి
షేర్‌ : ఏబీ క్యాపిటల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 229
స్టాప్‌లాప్‌ : రూ. 218
టార్గెట్‌ 1 : రూ. 240
టార్గెట్‌ 2 : రూ. 252

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 460
స్టాప్‌లాప్‌ : రూ. 443
టార్గెట్‌ 1 : రూ. 477
టార్గెట్‌ 2 : రూ. 495

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 232
స్టాప్‌లాప్‌ : రూ. 225
టార్గెట్‌ 1 : రూ. 239
టార్గెట్‌ 2 : రూ. 245

కొనండి
షేర్‌ : బలరాంపూర్‌ చినీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 389
స్టాప్‌లాప్‌ : రూ. 373
టార్గెట్‌ 1 : రూ. 405
టార్గెట్‌ 2 : రూ. 420