For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,400 వద్ద, రెండో మద్దతు 22,320 వద్ద లభిస్తుందని, అలాగే 22,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,690 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,850 వద్ద, రెండో మద్దతు 47,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,400 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా స్టీల్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 175
స్టాప్‌లాప్‌ : రూ. 169
టార్గెట్‌ 1 : రూ. 182
టార్గెట్‌ 2 : రూ. 186

కొనండి
షేర్‌ : జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 148
స్టాప్‌లాప్‌ : రూ. 140
టార్గెట్‌ 1 : రూ. 155
టార్గెట్‌ 2 : రూ. 163

కొనండి
షేర్‌ : అదానీ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 680
స్టాప్‌లాప్‌ : రూ. 653
టార్గెట్‌ 1 : రూ. 708
టార్గెట్‌ 2 : రూ. 730

కొనండి
షేర్‌ : సిగాచి
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 72
స్టాప్‌లాప్‌ : రూ. 68
టార్గెట్‌ 1 : రూ. 76
టార్గెట్‌ 2 : రూ. 80

కొనండి
షేర్‌ : బ్రిటానియా
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 5178
స్టాప్‌లాప్‌ : రూ. 5075
టార్గెట్‌ 1 : రూ. 5275
టార్గెట్‌ 2 : రూ. 5385