మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,290 వద్ద, రెండో మద్దతు 22,170 వద్ద లభిస్తుందని, అలాగే 22,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,500 వద్ద, రెండో మద్దతు 48,130 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : లవబుల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 133
స్టాప్‌లాప్ : రూ. 125
టార్గెట్ 1 : రూ. 142
టార్గెట్ 2 : రూ. 149
కొనండి
షేర్ : ఎన్‌ఎండీసీ
కారణం: హయ్యర్ హైస్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 269
స్టాప్‌లాప్ : రూ. 259
టార్గెట్ 1 : రూ. 280
టార్గెట్ 2 : రూ. 288
కొనండి
షేర్ : ఎల్‌టీ ఫుడ్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 224
స్టాప్‌లాప్ : రూ. 215
టార్గెట్ 1 : రూ. 233
టార్గెట్ 2 : రూ. 240
అమ్మండి
షేర్ : పర్సిస్టెంట్ (ఫ్యూచర్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 3367
స్టాప్‌లాప్ : రూ. 3452
టార్గెట్ 1 : రూ. 3282
టార్గెట్ 2 : రూ. 3200
అమ్మండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (ఫ్యూచర్)
కారణం: డైన్‌సైడ్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 564కు దిగువన అమ్మండి
స్టాప్‌లాప్ : రూ. 580
టార్గెట్ 1 : రూ. 548
టార్గెట్ 2 : రూ. 532