5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,520 వద్ద, రెండో మద్దతు 19,460 వద్ద లభిస్తుందని, అలాగే 19,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,760 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,620 వద్ద, రెండో మద్దతు 44,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,060 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,240 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండియా బుల్స్ హౌసింగ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 169.50
స్టాప్‌లాప్ : రూ. 164.50
టార్గెట్ 1 : రూ. 176
టార్గెట్ 2 : రూ. 180
కొనండి
షేర్ : వాబాగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 520
స్టాప్‌లాప్ : రూ. 506
టార్గెట్ 1 : రూ. 534
టార్గెట్ 2 : రూ. 548
కొనండి
షేర్ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 133
స్టాప్‌లాప్ : రూ. 127
టార్గెట్ 1 : రూ. 139
టార్గెట్ 2 : రూ. 147
కొనండి
షేర్ : టాటా మోటార్స్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 623
స్టాప్‌లాప్ : రూ. 610
టార్గెట్ 1 : రూ. 636
టార్గెట్ 2 : రూ. 648
కొనండి
షేర్ : రైట్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 470
స్టాప్‌లాప్ : రూ. 455
టార్గెట్ 1 : రూ. 485
టార్గెట్ 2 : రూ. 498