For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,050 వద్ద, రెండో మద్దతు 21,980 వద్ద లభిస్తుందని, అలాగే 22,215 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,270 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,600 వద్ద, రెండో మద్దతు 46,480 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,260 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సెంచురీ టెక్స్‌టైల్స్
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి పుల్‌ బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 1506
స్టాప్‌లాప్‌ : రూ. 1440
టార్గెట్‌ 1 : రూ. 1560
టార్గెట్‌ 2 : రూ. 1600

కొనండి
షేర్‌ : డిక్సన్‌ టెక్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 7424
స్టాప్‌లాప్‌ : రూ. 7250
టార్గెట్‌ 1 : రూ. 7600
టార్గెట్‌ 2 : రూ. 7750

కొనండి
షేర్‌ : డేటా ప్యాటర్న్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 2456
స్టాప్‌లాప్‌ : రూ. 2360
టార్గెట్‌ 1 : రూ. 2550
టార్గెట్‌ 2 : రూ. 2640

కొనండి
షేర్‌ : బ్లూస్టార్‌
కారణం: సపోర్ట్‌ వద్ద ట్రేడింగ్‌
షేర్‌ ధర : రూ. 1301
స్టాప్‌లాప్‌ : రూ. 1260
టార్గెట్‌ 1 : రూ. 1340
టార్గెట్‌ 2 : రూ. 1380

కొనండి
షేర్‌ : అలెంబిక్‌ ఫార్మా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 987
స్టాప్‌లాప్‌ : రూ. 957
టార్గెట్‌ 1 : రూ. 1015
టార్గెట్‌ 2 : రూ. 1044