For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,930 వద్ద, రెండో మద్దతు 21,800 వద్ద లభిస్తుందని, అలాగే 22,220 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,350 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,630 వద్ద, రెండో మద్దతు 46,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పాలసీ బజార్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1152
స్టాప్‌లాప్‌ : రూ. 1117
టార్గెట్‌ 1 : రూ. 1188
టార్గెట్‌ 2 : రూ. 1220

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి ఎగువకు
షేర్‌ ధర : రూ. 1501
స్టాప్‌లాప్‌ : రూ. 1448
టార్గెట్‌ 1 : రూ. 1555
టార్గెట్‌ 2 : రూ. 1600

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 2247
స్టాప్‌లాప్‌ : రూ. 2180
టార్గెట్‌ 1 : రూ. 2315
టార్గెట్‌ 2 : రూ. 2380

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 3618
స్టాప్‌లాప్‌ : రూ. 3528
టార్గెట్‌ 1 : రూ. 3710
టార్గెట్‌ 2 : రూ. 3780

కొనండి
షేర్‌ : మెక్‌డొనాల్డ్‌ – ఎన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1135
స్టాప్‌లాప్‌ : రూ. 1095
టార్గెట్‌ 1 : రూ. 1175
టార్గెట్‌ 2 : రూ. 1215