మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,600 వద్ద, రెండో మద్దతు 21,500 వద్ద లభిస్తుందని, అలాగే 21,950 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,050 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,870 వద్ద, రెండో మద్దతు 45,450 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జొమాటొ
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 166
స్టాప్‌లాప్ : రూ. 158
టార్గెట్ 1 : రూ. 174
టార్గెట్ 2 : రూ. 180
కొనండి
షేర్ : డిమార్ట్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్
షేర్ ధర : రూ. 4056
స్టాప్‌లాప్ : రూ. 3950
టార్గెట్ 1 : రూ. 4150
టార్గెట్ 2 : రూ. 4230
అమ్మండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్ (ఫ్యూచర్స్)
కారణం: మద్దతు స్థాయి దిగువకు
షేర్ ధర : రూ. 1597
స్టాప్‌లాప్ : రూ. 1630
టార్గెట్ 1 : రూ. 1568
టార్గెట్ 2 : రూ. 1540
కొనండి
షేర్ : కుమిన్స్ ఇండియా
కారణం: మళ్ళీ అప్‌ట్రెండ్‌లో
షేర్ ధర : రూ. 2794
స్టాప్‌లాప్ : రూ. 2720
టార్గెట్ 1 : రూ. 2850
టార్గెట్ 2 : రూ. 2920
అమ్మండి
షేర్ : లారస్ ల్యాబ్ (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 381
స్టాప్‌లాప్ : రూ. 395
టార్గెట్ 1 : రూ. 366
టార్గెట్ 2 : రూ. 358