మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,670 వద్ద, రెండో మద్దతు 21,560 వద్ద లభిస్తుందని, అలాగే 22,930 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,070 వద్ద, రెండో మద్దతు 45,900 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,570 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,750 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎంఆర్‌పీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 220
స్టాప్‌లాప్ : రూ. 211
టార్గెట్ 1 : రూ. 229
టార్గెట్ 2 : రూ. 235
కొనండి
షేర్ : వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 563
స్టాప్‌లాప్ : రూ. 540
టార్గెట్ 1 : రూ. 586
టార్గెట్ 2 : రూ. 610
కొనండి
షేర్ : టోరెంట్ పవర్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1264
స్టాప్‌లాప్ : రూ. 1213
టార్గెట్ 1 : రూ. 1315
టార్గెట్ 2 : రూ. 1365
అమ్మండి
షేర్ : భెటల్
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 219
స్టాప్‌లాప్ : రూ. 226
టార్గెట్ 1 : రూ. 212
టార్గెట్ 2 : రూ. 205
అమ్మండి
షేర్ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (ఫ్యూచర్స్)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 552
స్టాప్‌లాప్ : రూ. 569
టార్గెట్ 1 : రూ. 535
టార్గెట్ 2 : రూ. 520