For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,940 వద్ద, రెండో మద్దతు 21,830 వద్ద లభిస్తుందని, అలాగే 22,150 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,240 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,150 వద్ద, రెండో మద్దతు 46,730 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,870 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,150 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : దేవయాని
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 157
స్టాప్‌లాప్‌ : రూ. 149
టార్గెట్‌ 1 : రూ. 165
టార్గెట్‌ 2 : రూ. 173

కొనండి
షేర్‌ : అరవింద్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 271
స్టాప్‌లాప్‌ : రూ. 260
టార్గెట్‌ 1 : రూ. 282
టార్గెట్‌ 2 : రూ. 293

కొనండి
షేర్‌ : జెన్‌స్టార్‌ టెక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 584
స్టాప్‌లాప్‌ : రూ. 555
టార్గెట్‌ 1 : రూ. 613
టార్గెట్‌ 2 : రూ. 642

అమ్మండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: సపోర్ట్‌ స్తాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 808
స్టాప్‌లాప్‌ : రూ. 776
టార్గెట్‌ 1 : రూ. 840
టార్గెట్‌ 2 : రూ. 873

అమ్మండి
షేర్‌ : పీఐ ఇండస్ట్రీస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3730
స్టాప్‌లాప్‌ : రూ. 3618
టార్గెట్‌ 1 : రూ. 3842
టార్గెట్‌ 2 : రూ. 3955