మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,980 వద్ద, రెండో మద్దతు 21,800 వద్ద లభిస్తుందని, అలాగే 22,290 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,380 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,500 వద్ద, రెండో మద్దతు 46,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎంఫసిస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2483
స్టాప్‌లాప్ : రూ. 2408
టార్గెట్ 1 : రూ. 2558
టార్గెట్ 2 : రూ. 2632
కొనండి
షేర్ : రేమాండ్
కారణం: పుల్‌బ్యాక్ ఛాన్స్
షేర్ ధర : రూ. 1682
స్టాప్‌లాప్ : రూ. 1624
టార్గెట్ 1 : రూ. 1740
టార్గెట్ 2 : రూ. 1880
కొనండి
షేర్ : రెడింగ్టన్
కారణం: సపోర్ట్ నుంచి రివర్సల్
షేర్ ధర : రూ. 206
స్టాప్‌లాప్ : రూ. 196
టార్గెట్ 1 : రూ. 217
టార్గెట్ 2 : రూ. 228
అమ్మండి
షేర్ : ఐఆర్‌ఎఫ్‌సీ
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 140
స్టాప్‌లాప్ : రూ. 132
టార్గెట్ 1 : రూ. 149
టార్గెట్ 2 : రూ. 157
అమ్మండి
షేర్ : షిల్పా మెడికేర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 440
స్టాప్‌లాప్ : రూ. 418
టార్గెట్ 1 : రూ. 462
టార్గెట్ 2 : రూ. 484