మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,220 వద్ద, రెండో మద్దతు 22,080 వద్ద లభిస్తుందని, అలాగే 22,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,650 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,800 వద్ద, రెండో మద్దతు 46,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 1526
స్టాప్‌లాప్ : రూ. 1480
టార్గెట్ 1 : రూ. 1572
టార్గెట్ 2 : రూ. 1615
కొనండి
షేర్ : టైటాన్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 3764
స్టాప్‌లాప్ : రూ. 3682
టార్గెట్ 1 : రూ. 3847
టార్గెట్ 2 : రూ. 3930
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 845
స్టాప్‌లాప్ : రూ. 817
టార్గెట్ 1 : రూ. 873
టార్గెట్ 2 : రూ. 900
కొనండి
షేర్ : టాటా మోటార్స్ డీవీఆర్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 659
స్టాప్‌లాప్ : రూ. 639
టార్గెట్ 1 : రూ. 680
టార్గెట్ 2 : రూ. 698
కొనండి
షేర్ : ఆర్‌ఈసీ లిమిటెడ్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 463
స్టాప్‌లాప్ : రూ. 446
టార్గెట్ 1 : రూ. 480
టార్గెట్ 2 : రూ. 495