For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,100 వద్ద, రెండో మద్దతు 22,000 వద్ద లభిస్తుందని, అలాగే 22,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,380 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,600 వద్ద, రెండో మద్దతు 46,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐఆర్‌సీటీసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 965
స్టాప్‌లాప్‌ : రూ. 936
టార్గెట్‌ 1 : రూ. 995
టార్గెట్‌ 2 : రూ. 1025

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 2469
స్టాప్‌లాప్‌ : రూ. 2383
టార్గెట్‌ 1 : రూ. 2555
టార్గెట్‌ 2 : రూ. 2640

కొనండి
షేర్‌ : మారాథాన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 469
స్టాప్‌లాప్‌ : రూ. 450
టార్గెట్‌ 1 : రూ. 488
టార్గెట్‌ 2 : రూ. 505

కొనండి
షేర్‌ : ఇండస్‌ టవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 241
స్టాప్‌లాప్‌ : రూ. 229
టార్గెట్‌ 1 : రూ. 254
టార్గెట్‌ 2 : రూ. 265

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 923
స్టాప్‌లాప్‌ : రూ. 895
టార్గెట్‌ 1 : రూ. 952
టార్గెట్‌ 2 : రూ. 980