For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,240 వద్ద, రెండో మద్దతు 21,140 వద్ద లభిస్తుందని, అలాగే 21,460 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,570 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,480 వద్ద, రెండో మద్దతు 44,100 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,520 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జీపీపీఎల్‌
కారణం: సపోర్ట్‌ సమీపంలో
షేర్‌ ధర : రూ. 163
స్టాప్‌లాప్‌ : రూ. 153
టార్గెట్‌ 1 : రూ. 172
టార్గెట్‌ 2 : రూ. 180

కొనండి
షేర్‌ : ప్రెసిషన్‌ వైర్స్‌
కారణం: రెసిస్టెంట్‌ నుంచి బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 144
స్టాప్‌లాప్‌ : రూ. 135
టార్గెట్‌ 1 : రూ. 152
టార్గెట్‌ 2 : రూ. 168

కొనండి
షేర్‌ : ఫ్యాక్ట్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 887
స్టాప్‌లాప్‌ : రూ. 850
టార్గెట్‌ 1 : రూ. 920
టార్గెట్‌ 2 : రూ. 950

కొనండి
షేర్‌ : ఐనాక్స్ వైండ్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి రివర్సల్‌
షేర్‌ ధర : రూ. 469169
స్టాప్‌లాప్‌ : రూ. 452
టార్గెట్‌ 1 : రూ. 483
టార్గెట్‌ 2 : రూ. 495

కొనండి
షేర్‌ : మొయిల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 341
స్టాప్‌లాప్‌ : రూ. 329
టార్గెట్‌ 1 : రూ. 352
టార్గెట్‌ 2 : రూ. 360