మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,350 వద్ద, రెండో మద్దతు 21,230 వద్ద లభిస్తుందని, అలాగే 21,580 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,700 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,550 వద్ద, రెండో మద్దతు 44,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హిందుస్థాన్ కాపర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 274
స్టాప్‌లాప్ : రూ. 260
టార్గెట్ 1 : రూ. 287
టార్గెట్ 2 : రూ. 300
కొనండి
షేర్ : ఆల్‌కెమ్
కారణం: సపోర్ట్ నుంచి రివర్సల్
షేర్ ధర : రూ. 5000
స్టాప్‌లాప్ : రూ. 4800
టార్గెట్ 1 : రూ. 5200
టార్గెట్ 2 : రూ. 5370
కొనండి
షేర్ : సిప్లా
కారణం: అప్‌ట్రెండ్ ప్రారంభం
షేర్ ధర : రూ. 110
స్టాప్‌లాప్ : రూ. 104
టార్గెట్ 1 : రూ. 115
టార్గెట్ 2 : రూ. 120
కొనండి
షేర్ : రెయిన్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 169
స్టాప్‌లాప్ : రూ. 162
టార్గెట్ 1 : రూ. 175
టార్గెట్ 2 : రూ. 182
కొనండి
షేర్ : హెచ్‌సీసీ
కారణం: పెరిగే ఛాన్స్
షేర్ ధర : రూ. 35.50
స్టాప్‌లాప్ : రూ. 32
టార్గెట్ 1 : రూ. 39
టార్గెట్ 2 : రూ. 42