మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,770 వద్ద, రెండో మద్దతు 21,700 వద్ద లభిస్తుందని, అలాగే 21,970 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,060 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,450 వద్ద, రెండో మద్దతు 47,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,920 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,130 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఓఎన్‌జీసీ
కారణం: హయ్యర్ టాప్
షేర్ ధర : రూ. 224
స్టాప్‌లాప్ : రూ. 212
టార్గెట్ 1 : రూ. 236
టార్గెట్ 2 : రూ. 247
కొనండి
షేర్ : జీఐసీ హౌసింగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 238
స్టాప్‌లాప్ : రూ. 228
టార్గెట్ 1 : రూ. 248
టార్గెట్ 2 : రూ. 257
కొనండి
షేర్ : జాగల్
కారణం: బుల్లిష్ క్యాండిల్
షేర్ ధర : రూ. 222
స్టాప్‌లాప్ : రూ. 214
టార్గెట్ 1 : రూ. 230
టార్గెట్ 2 : రూ. 240
కొనండి
షేర్ : జేకే టైర్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 405
స్టాప్‌లాప్ : రూ. 393
టార్గెట్ 1 : రూ. 418
టార్గెట్ 2 : రూ. 430
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1543
స్టాప్‌లాప్ : రూ. 1505
టార్గెట్ 1 : రూ. 1582
టార్గెట్ 2 : రూ. 1620