For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,500 వద్ద, రెండో మద్దతు 21,410 వద్ద లభిస్తుందని, అలాగే 21,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,000 వద్ద, రెండో మద్దతు 46,800 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 109
స్టాప్‌లాప్‌ : రూ. 105
టార్గెట్‌ 1 : రూ. 113
టార్గెట్‌ 2 : రూ. 116

కొనండి
షేర్‌ : రికో ఆటో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 95
స్టాప్‌లాప్‌ : రూ. 91
టార్గెట్‌ 1 : రూ. 99
టార్గెట్‌ 2 : రూ. 103

కొనండి
షేర్‌ : ఐఆర్‌ఎఫ్‌సీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 103
స్టాప్‌లాప్‌ : రూ. 99
టార్గెట్‌ 1 : రూ. 107
టార్గెట్‌ 2 : రూ. 110

కొనండి
షేర్‌ : అరవింద్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 284
స్టాప్‌లాప్‌ : రూ. 275
టార్గెట్‌ 1 : రూ. 293
టార్గెట్‌ 2 : రూ. 301

కొనండి
షేర్‌ : జస్ట్‌డయల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 840
స్టాప్‌లాప్‌ : రూ. 815
టార్గెట్‌ 1 : రూ. 865
టార్గెట్‌ 2 : రూ. 890