For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,670 వద్ద, రెండో మద్దతు 21,600 వద్ద లభిస్తుందని, అలాగే 21,820 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,900 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,030 వద్ద, రెండో మద్దతు 47,830 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,650 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : స్పిక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 81
స్టాప్‌లాప్‌ : రూ. 77
టార్గెట్‌ 1 : రూ. 85
టార్గెట్‌ 2 : రూ. 88

కొనండి
షేర్‌ : డెల్టా కార్ప్‌
కారణం: పుల్‌బ్యాక్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 152
స్టాప్‌లాప్‌ : రూ. 146
టార్గెట్‌ 1 : రూ. 158
టార్గెట్‌ 2 : రూ. 163

కొనండి
షేర్‌ : ఓరియంట్‌ సిమెంట్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 263
స్టాప్‌లాప్‌ : రూ. 253
టార్గెట్‌ 1 : రూ. 275
టార్గెట్‌ 2 : రూ. 284

కొనండి
షేర్‌ : ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 440
స్టాప్‌లాప్‌ : రూ. 427
టార్గెట్‌ 1 : రూ. 455
టార్గెట్‌ 2 : రూ. 467

కొనండి
షేర్‌ : జీఎండీసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 433
స్టాప్‌లాప్‌ : రూ. 420
టార్గెట్‌ 1 : రూ. 446
టార్గెట్‌ 2 : రూ. 460