5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
కారణం: అప్ ట్రెండ్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1388
స్టాప్‌లాప్ : రూ. 1349
టార్గెట్ 1 : రూ. 1425
టార్గెట్ 2 : రూ. 1460
కొనండి
షేర్ : జమ్నా ఆటో
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 108
స్టాప్‌లాప్ : రూ. 105
టార్గెట్ 1 : రూ. 111
టార్గెట్ 2 : రూ. 113
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
కారణం: పుల్ బ్యాక్ ఛాన్స్
షేర్ ధర : రూ. 2760
స్టాప్‌లాప్ : రూ. 2725
టార్గెట్ 1 : రూ. 2795
టార్గెట్ 2 : రూ. 2825
కొనండి
షేర్ : కెన్‌ఫిన్ హోమ్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 578
స్టాప్‌లాప్ : రూ. 562
టార్గెట్ 1 : రూ. 293
టార్గెట్ 2 : రూ. 608
కొనండి
షేర్ : ట్రెంట్
కారణం: సపోర్ట్‌కు సమీపంలో
షేర్ ధర : రూ. 1235
స్టాప్‌లాప్ : రూ. 1208
టార్గెట్ 1 : రూ. 1260
టార్గెట్ 2 : రూ. 1285