మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,330 వద్ద, రెండో మద్దతు 19,270 వద్ద లభిస్తుందని, అలాగే 19, 450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,365 వద్ద, రెండో మద్దతు 43,190 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 860 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : డిమార్ట్
కారణం: పుల్ బ్యాక్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3748
స్టాప్‌లాప్ : రూ. 3673
టార్గెట్ 1 : రూ. 3823
టార్గెట్ 2 : రూ. 3897
కొనండి
షేర్ : వాబాగ్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 557
స్టాప్‌లాప్ : రూ. 534
టార్గెట్ 1 : రూ. 580
టార్గెట్ 2 : రూ. 600
కొనండి
షేర్ : గ్రాన్యూయల్స్ ఇండియా
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 370
స్టాప్‌లాప్ : రూ. 358
టార్గెట్ 1 : రూ. 382
టార్గెట్ 2 : రూ. 393
కొనండి
షేర్ : శాందార్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 425
స్టాప్‌లాప్ : రూ. 408
టార్గెట్ 1 : రూ. 442
టార్గెట్ 2 : రూ. 459
కొనండి
షేర్ : మెట్రోపోలిస్
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1624
స్టాప్‌లాప్ : రూ. 1575
టార్గెట్ 1 : రూ. 1673
టార్గెట్ 2 : రూ. 1722