For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,700 వద్ద మద్దతు, 40,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ప్రిన్స్‌ పైప్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 603
స్టాప్‌లాప్‌ : రూ. 585
టార్గెట్‌ 1 : రూ. 622
టార్గెట్‌ 2 : రూ. 640

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఆటో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3937
స్టాప్‌లాప్‌ : రూ. 3805
టార్గెట్‌ 1 : రూ. 4070
టార్గెట్‌ 2 : రూ. 4200

కొనండి
షేర్‌ : పీవీఆర్‌
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1740
స్టాప్‌లాప్‌ : రూ. 1665
టార్గెట్‌ 1 : రూ. 1820
టార్గెట్‌ 2 : రూ. 1900

కొనండి
షేర్‌ : కజారియా సిరామిక్‌
కారణం: రికవరీకి సిద్ధం
షేర్‌ ధర : రూ. 1100
స్టాప్‌లాప్‌ : రూ. 1067
టార్గెట్‌ 1 : రూ. 1133
టార్గెట్‌ 2 : రూ. 1165

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 745
స్టాప్‌లాప్‌ : రూ. 723
టార్గెట్‌ 1 : రూ. 768
టార్గెట్‌ 2 : రూ. 790