For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,240 వద్ద, రెండో మద్దతు 25,104 వద్ద లభిస్తుందని, అలాగే 25,682 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,819 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,441 వద్ద, రెండో మద్దతు 56,127 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,457 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,772 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బలరాంపూర్‌ చిని
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 603
స్టాప్‌లాప్‌ : రూ. 582
టార్గెట్‌ 1 : రూ. 625
టార్గెట్‌ 2 : రూ. 638

కొనండి
షేర్‌ : బ్రిగేడ్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 1092
స్టాప్‌లాప్‌ : రూ. 1054
టార్గెట్‌ 1 : రూ. 1130
టార్గెట్‌ 2 : రూ. 1145

కొనండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 347
స్టాప్‌లాప్‌ : రూ. 335
టార్గెట్‌ 1 : రూ. 360
టార్గెట్‌ 2 : రూ. 368

కొనండి
షేర్‌ : డాబర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 512
స్టాప్‌లాప్‌ : రూ. 496
టార్గెట్‌ 1 : రూ. 528
టార్గెట్‌ 2 : రూ. 540

కొనండి
షేర్‌ : కమిన్స్‌ ఇండియా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 3436
స్టాప్‌లాప్‌ : రూ. 3335
టార్గెట్‌ 1 : రూ. 3538
టార్గెట్‌ 2 : రూ. 3600