మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,171 వద్ద, రెండో మద్దతు 24,996 వద్ద లభిస్తుందని, అలాగే 25,736 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,910 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,414 వద్ద, రెండో మద్దతు 56,052 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,584వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,946 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2420
స్టాప్‌లాప్ : రూ. 2366
టార్గెట్ 1 : రూ. 2475
టార్గెట్ 2 : రూ. 2510
కొనండి
షేర్ : సెయిల్
కారణం: రెస్టిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 138
స్టాప్‌లాప్ : రూ. 133
టార్గెట్ 1 : రూ. 143
టార్గెట్ 2 : రూ. 147
కొనండి
షేర్ : అపోలో టైర్స్
కారణం: కవ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 467
స్టాప్‌లాప్ : రూ. 448
టార్గెట్ 1 : రూ. 476
టార్గెట్ 2 : రూ. 498
కొనండి
షేర్ : బ్లూస్టార్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 1756
స్టాప్‌లాప్ : రూ. 1689
టార్గెట్ 1 : రూ. 1823
టార్గెట్ 2 : రూ. 1865
కొనండి
షేర్ : కెన్‌ఫిన్ హోమ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 809
స్టాప్‌లాప్ : రూ. 778
టార్గెట్ 1 : రూ. 840
టార్గెట్ 2 : రూ. 860