మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,936 వద్ద, రెండో మద్దతు 24,826 వద్ద లభిస్తుందని, అలాగే 25, 289 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,399 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,804 వద్ద, రెండో మద్దతు 55,527 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,701 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,979 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బీఈఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 408
స్టాప్‌లాప్ : రూ. 397
టార్గెట్ 1 : రూ. 419
టార్గెట్ 2 : రూ. 425
కొనండి
షేర్ : కె ఫిన్‌టెక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1272
స్టాప్‌లాప్ : రూ. 1221
టార్గెట్ 1 : రూ. 1323
టార్గెట్ 2 : రూ. 1357
కొనండి
షేర్ : సీజీ పవర్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 688
స్టాప్‌లాప్ : రూ. 660
టార్గెట్ 1 : రూ. 716
టార్గెట్ 2 : రూ. 734
కొనండి
షేర్ : హడ్కో
కారణం: మద్దతుస్థాయి రివర్స్
షేర్ ధర : రూ. 227
స్టాప్‌లాప్ : రూ. 218
టార్గెట్ 1 : రూ. 236
టార్గెట్ 2 : రూ. 242
కొనండి
షేర్ : జియో ఫిన్
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 294
స్టాప్‌లాప్ : రూ. 283
టార్గెట్ 1 : రూ. 305
టార్గెట్ 2 : రూ. 314