For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,770 వద్ద, రెండో మద్దతు 24,660 వద్ద లభిస్తుందని, అలాగే 25,123 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,233 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,484 వద్ద, రెండో మద్దతు 55,199 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,406 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,691 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ప్రిస్టేజి
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1700
స్టాప్‌లాప్‌ : రూ. 1648
టార్గెట్‌ 1 : రూ. 1752
టార్గెట్‌ 2 : రూ. 1785

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1798
స్టాప్‌లాప్‌ : రూ. 1744
టార్గెట్‌ 1 : రూ. 1853
టార్గెట్‌ 2 : రూ. 1890

కొనండి
షేర్‌ : ఫ్యాక్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1038
స్టాప్‌లాప్‌ : రూ. 998
టార్గెట్‌ 1 : రూ. 1080
టార్గెట్‌ 2 : రూ. 1105

కొనండి
షేర్‌ : అదానీ ఎంటర్‌ప్రైజస్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి పుల్‌ అప్‌
షేర్‌ ధర : రూ. 2544
స్టాప్‌లాప్‌ : రూ. 2480
టార్గెట్‌ 1 : రూ. 2610
టార్గెట్‌ 2 : రూ. 2650

కొనండి
షేర్‌ : హీరోమోటో కార్ప్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 4365
స్టాప్‌లాప్‌ : రూ. 4255
టార్గెట్‌ 1 : రూ. 4475
టార్గెట్‌ 2 : రూ. 4550