మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,605 వద్ద, రెండో మద్దతు 24,515 వద్ద లభిస్తుందని, అలాగే 24,896 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,987 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,387 వద్ద, రెండో మద్దతు 55,155 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,135 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,366 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 307
స్టాప్‌లాప్ : రూ. 294
టార్గెట్ 1 : రూ. 320
టార్గెట్ 2 : రూ. 327
కొనండి
షేర్ : ఎల్టీ ఫైనాన్స్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 184
స్టాప్‌లాప్ : రూ. 176
టార్గెట్ 1 : రూ. 192
టార్గెట్ 2 : రూ. 197
కొనండి
షేర్ : ఇండియా మార్ట్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 2438
స్టాప్‌లాప్ : రూ. 2368
టార్గెట్ 1 : రూ. 2512
టార్గెట్ 2 : రూ. 2562
కొనండి
షేర్ : రిలయన్స్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1443
స్టాప్‌లాప్ : రూ. 1414
టార్గెట్ 1 : రూ. 1472
టార్గెట్ 2 : రూ. 1493
కొనుగోలు
షేర్ : ఎటర్నల్ (జొమాటొ)
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 257
స్టాప్‌లాప్ : రూ. 246
టార్గెట్ 1 : రూ. 268
టార్గెట్ 2 : రూ. 275