మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,475 వద్ద, రెండో మద్దతు 24,385 వద్ద లభిస్తుందని, అలాగే 24,766 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,856 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 55,303 వద్ద, రెండో మద్దతు 55,071 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,051 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,282 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : RITES
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 296
స్టాప్‌లాప్ : రూ. 285
టార్గెట్ 1 : రూ. 308
టార్గెట్ 2 : రూ. 317
కొనండి
షేర్ : పాలసీ బజార్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1842
స్టాప్‌లాప్ : రూ. 1786
టార్గెట్ 1 : రూ. 1898
టార్గెట్ 2 : రూ. 1930
కొనండి
షేర్ : సన్‌ఫ్లాగ్
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 271
స్టాప్‌లాప్ : రూ. 260
టార్గెట్ 1 : రూ. 282
టార్గెట్ 2 : రూ. 290
కొనండి
షేర్ : బెర్జర్ పెయింట్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 570
స్టాప్‌లాప్ : రూ. 552
టార్గెట్ 1 : రూ. 588
టార్గెట్ 2 : రూ. 597
కొనుగోలు
షేర్ : యునొ మిండా
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1055
స్టాప్‌లాప్ : రూ. 1023
టార్గెట్ 1 : రూ. 1087
టార్గెట్ 2 : రూ. 1105