మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,575 వద్ద, రెండో మద్దతు 24,402 వద్ద లభిస్తుందని, అలాగే 25,132 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,304 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,876 వద్ద, రెండో మద్దతు 54,553 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,920 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,243 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హిందుస్థాన్ కాపర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 238
స్టాప్‌లాప్ : రూ. 228
టార్గెట్ 1 : రూ. 249
టార్గెట్ 2 : రూ. 255
కొనండి
షేర్ : దాల్మియా భారత్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 2143
స్టాప్‌లాప్ : రూ. 2078
టార్గెట్ 1 : రూ. 2210
టార్గెట్ 2 : రూ. 2250
కొనండి
షేర్ : ఎంసీఎక్స్
కారణం: సపోర్ట్ స్థాయి పైకి
షేర్ ధర : రూ. 6493
స్టాప్‌లాప్ : రూ. 6298
టార్గెట్ 1 : రూ. 6688
టార్గెట్ 2 : రూ. 6820
కొనండి
షేర్ : జీపీఐఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 205
స్టాప్‌లాప్ : రూ. 196
టార్గెట్ 1 : రూ. 214
టార్గెట్ 2 : రూ. 220
కొనుగోలు
షేర్ : భెల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 255
స్టాప్‌లాప్ : రూ. 245
టార్గెట్ 1 : రూ. 265
టార్గెట్ 2 : రూ. 273