For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,331వద్ద, రెండో మద్దతు 24,159 వద్ద లభిస్తుందని, అలాగే 24,888 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,061 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,419 వద్ద, రెండో మద్దతు 54,096 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,463 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 55,786 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
కారణం: హయ్యర్‌ టాప్‌ హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 329
స్టాప్‌లాప్‌ : రూ. 315
టార్గెట్‌ 1 : రూ. 343
టార్గెట్‌ 2 : రూ. 352

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1442
స్టాప్‌లాప్‌ : రూ. 1392
టార్గెట్‌ 1 : రూ. 1500
టార్గెట్‌ 2 : రూ. 1535

కొనండి
షేర్‌ : షార్దా క్రాప్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి పైకి
షేర్‌ ధర : రూ. 652
స్టాప్‌లాప్‌ : రూ. 625
టార్గెట్‌ 1 : రూ. 679
టార్గెట్‌ 2 : రూ. 695

కొనండి
షేర్‌ : యూనొ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1029
స్టాప్‌లాప్‌ : రూ. 988
టార్గెట్‌ 1 : రూ. 1070
టార్గెట్‌ 2 : రూ. 1095

కొనుగోలు
షేర్‌ : బీడీఎల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1925
స్టాప్‌లాప్‌ : రూ. 1867
టార్గెట్‌ 1 : రూ. 1983
టార్గెట్‌ 2 : రూ. 2020