For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,763 వద్ద, రెండో మద్దతు 24,578 వద్ద లభిస్తుందని, అలాగే 25,361 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,547 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,772 వద్ద, రెండో మద్దతు 54,410 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,940 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,301 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : వీఐపీ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 365
స్టాప్‌లాప్‌ : రూ. 350
టార్గెట్‌ 1 : రూ. 380
టార్గెట్‌ 2 : రూ. 395

కొనండి
షేర్‌ : జీఎండీసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 330
స్టాప్‌లాప్‌ : రూ. 317
టార్గెట్‌ 1 : రూ. 343
టార్గెట్‌ 2 : రూ. 355

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: ట్రెండ్‌లైన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 240
స్టాప్‌లాప్‌ : రూ. 230
టార్గెట్‌ 1 : రూ. 250
టార్గెట్‌ 2 : రూ. 258

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2625
స్టాప్‌లాప్‌ : రూ. 2572
టార్గెట్‌ 1 : రూ. 2677
టార్గెట్‌ 2 : రూ. 2725

కొనుగోలు
షేర్‌ : కోరమాండల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 2490
స్టాప్‌లాప్‌ : రూ. 2395
టార్గెట్‌ 1 : రూ. 2545
టార్గెట్‌ 2 : రూ. 2600