మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,833 వద్ద, రెండో మద్దతు 23,725 వద్ద లభిస్తుందని, అలాగే 24,183 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,291 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,978 వద్ద, రెండో మద్దతు 52,596 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,213 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,594 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : కోరమాండల్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 2343
స్టాప్‌లాప్ : రూ. 2272
టార్గెట్ 1 : రూ. 2415
టార్గెట్ 2 : రూ. 2460
కొనండి
షేర్ : డీసీఎక్స్ ఇండియా
కారణం: బుల్లిష్ ఫామ్
షేర్ ధర : రూ. 293
స్టాప్‌లాప్ : రూ. 278
టార్గెట్ 1 : రూ. 308
టార్గెట్ 2 : రూ. 320
కొనండి
షేర్ : క్యామ్లిన్‌ఫైన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 167
స్టాప్‌లాప్ : రూ. 160
టార్గెట్ 1 : రూ. 174
టార్గెట్ 2 : రూ. 178
అమ్మండి
షేర్ : రెడింగ్టన్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 259
స్టాప్‌లాప్ : రూ. 248
టార్గెట్ 1 : రూ. 270
టార్గెట్ 2 : రూ. 277
కొనుగోలు
షేర్ : బ్యాంక్ ఆఫ్ బరోడా
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 220
స్టాప్‌లాప్ : రూ. 211
టార్గెట్ 1 : రూ. 229
టార్గెట్ 2 : రూ. 235