For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,969 వద్ద, రెండో మద్దతు 23,781 వద్ద లభిస్తుందని, అలాగే 24,578 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,767 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,654 వద్ద, రెండో మద్దతు 53,214 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,077 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 55,517 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 95
స్టాప్‌లాప్‌ : రూ. 92.50
టార్గెట్‌ 1 : రూ. 98
టార్గెట్‌ 2 : రూ. 100

కొనండి
షేర్‌ : భారతీ హెక్సా
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 1730
స్టాప్‌లాప్‌ : రూ. 1678
టార్గెట్‌ 1 : రూ. 1783
టార్గెట్‌ 2 : రూ. 1815

కొనండి
షేర్‌ : సరెగమా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 547
స్టాప్‌లాప్‌ : రూ. 530
టార్గెట్‌ 1 : రూ. 564
టార్గెట్‌ 2 : రూ. 574

అమ్మండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: నెగిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 651
స్టాప్‌లాప్‌ : రూ. 669
టార్గెట్‌ 1 : రూ. 632
టార్గెట్‌ 2 : రూ. 620

అమ్మండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 852
స్టాప్‌లాప్‌ : రూ. 880
టార్గెట్‌ 1 : రూ. 823
టార్గెట్‌ 2 : రూ. 805