For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,104 వద్ద, రెండో మద్దతు 23,912 వద్ద లభిస్తుందని, అలాగే 24,725 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,917 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,755 వద్ద, రెండో మద్దతు 53,225 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,467 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 55,997 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఫ్యాక్ట్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి మద్దతు
షేర్‌ ధర : రూ. 794
స్టాప్‌లాప్‌ : రూ. 770
టార్గెట్‌ 1 : రూ. 818
టార్గెట్‌ 2 : రూ. 835

కొనండి
షేర్‌ : ఆసాహి ఇండియా
కారణం: బుల్లిష్‌ ఎన్‌గల్ఫింగ్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 752
స్టాప్‌లాప్‌ : రూ. 726
టార్గెట్‌ 1 : రూ. 778
టార్గెట్‌ 2 : రూ. 795

కొనండి
షేర్‌ : గాబ్రియల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 582
స్టాప్‌లాప్‌ : రూ. 559
టార్గెట్‌ 1 : రూ. 605
టార్గెట్‌ 2 : రూ. 620

కొనండి
షేర్‌ : ఇండియా మార్ట్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 2273
స్టాప్‌లాప్‌ : రూ. 2186
టార్గెట్‌ 1 : రూ. 2360
టార్గెట్‌ 2 : రూ. 2420

కొనండి
షేర్‌ : ఉషా మార్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 305
స్టాప్‌లాప్‌ : రూ. 292
టార్గెట్‌ 1 : రూ. 318
టార్గెట్‌ 2 : రూ. 325

Leave a Reply