For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,695 వద్ద, రెండో మద్దతు 23,299 వద్ద లభిస్తుందని, అలాగే 24,976 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,373 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53.753 వద్ద, రెండో మద్దతు 52,740 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,030 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 58,043 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : డీసీఎక్స్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 298
స్టాప్‌లాప్‌ : రూ. 289
టార్గెట్‌ 1 : రూ. 307
టార్గెట్‌ 2 : రూ. 315

కొనండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 315
స్టాప్‌లాప్‌ : రూ. 302
టార్గెట్‌ 1 : రూ. 328
టార్గెట్‌ 2 : రూ. 337

కొనండి
షేర్‌ : అపోలో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 121
స్టాప్‌లాప్‌ : రూ. 116
టార్గెట్‌ 1 : రూ. 127
టార్గెట్‌ 2 : రూ. 132

కొనండి
షేర్‌ : ఇంజినీర్స్‌ ఇండియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీగా ఉంది
షేర్‌ ధర : రూ. 185
స్టాప్‌లాప్‌ : రూ. 179
టార్గెట్‌ 1 : రూ. 190
టార్గెట్‌ 2 : రూ. 193

కొనండి
షేర్‌ : సోనా కామ్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 492
స్టాప్‌లాప్‌ : రూ. 475
టార్గెట్‌ 1 : రూ. 510
టార్గెట్‌ 2 : రూ. 520