For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 655 వద్ద, రెండో మద్దతు 19, 560 వద్ద లభిస్తుందని, అలాగే 19, 825 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19, 900 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,000 వద్ద, రెండో మద్దతు 43,780 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44, 710 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మెక్‌డొనాల్డ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1068
స్టాప్‌లాప్‌ : రూ. 1036
టార్గెట్‌ 1 : రూ. 1100
టార్గెట్‌ 2 : రూ. 1132

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 913
స్టాప్‌లాప్‌ : రూ. 886
టార్గెట్‌ 1 : రూ. 940
టార్గెట్‌ 2 : రూ. 968

కొనండి
షేర్‌ : డీబీ కార్ప్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 292
స్టాప్‌లాప్‌ : రూ. 280
టార్గెట్‌ 1 : రూ. 305
టార్గెట్‌ 2 : రూ. 315

కొనండి
షేర్‌ : దావత్‌
కారణం: అప్‌వర్డ్‌ బ్రేకౌట్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 179
స్టాప్‌లాప్‌ : రూ. 172
టార్గెట్‌ 1 : రూ. 186
టార్గెట్‌ 2 : రూ. 195

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ అడిషన్‌
షేర్‌ ధర : రూ. 1464
స్టాప్‌లాప్‌ : రూ. 1430
టార్గెట్‌ 1 : రూ. 1498
టార్గెట్‌ 2 : రూ. 1530